చిల్లర లేక నాణాలు
சில்லரை
Change
நாணயம்
Coins
ఒక పైస ఇది రాగి మరియు అల్యూమినియం లో ఉండేవి
ஒக பைஸா இதி ராகி மரியு அல்யூமினியம் லோ உண்டேவி.
Oka paisa idi rāgi mariyu alyūminiyaṁ lō uṇḍēvi
రెండు పైసలు, అయిదు పైసలు, పది పైసలు
ரெண்டு பைஸலு, ஐது பைஸலு, பதி பைஸலு
Reṇḍu paisalu, ayidu paisalu, padi paisalu
ఒక అణా లేక ఆరు పైసలు (నాణాలు)
ஒக அணா லேக ஆரு பைஸலு (நாணாலு)
Oka aṇā lēka āru paisalu (nāṇālu)
ఇది రాగి మరియు అల్యూమినియం లో ఉండేవి
இதி ராகி மரியு அல்யூமினியம் லோ உண்டேவி
idi rāgi mariyu alyūminiyaṁ lō uṇḍēvi
ఒక అర్ధ అణా లేక మూడు పైసలు
ஒக அர்த அணா லேக மூடு பைஸலு
Oka ardha aṇā lēka mūḍu paisalu
ఒక బేడ లేక రెండు అణాలు (పండెడు పైసలు)
ஒக பேட லேக ரெண்டு அணாலு (பண்டேடு பைஸலு)
Oka bēḍa lēka reṇḍu aṇālu (paṇḍeḍu paisalu)
పాతిక లేక పావలా లేక ఇరవై అయిదు పైసలు
பாடிக லேக பாவலா லேக இரவை ஐது பைஸலு
Pātika lēka pāvalā lēka iravai ayidu paisalu
అర్థ రూపాయి (యాబై పైసలు)
அர்த ரூபாயி (யாபை பைஸலு)
Artha rūpāyi (yābai paisalu)
ముప్పావు రూపాయి (డబ్బై అయిదు పైసలు)
முப்பாவு ரூபாயி (டப்பை ஐது பைஸலு)
Muppāvu rūpāyi(ḍabbai ayidu paisalu)
రూపాయి లేక ఒక రూపాయి (వంద పైసలు)
ரூபாயி லேக ஓக ரூபாயி (வந்த பைஸலு)
Rūpāyi lēka
oka rūpāyi (vanda paisalu)
పది రూపాయలు
பதி ரூபாயிலு
Padi rūpāyalu
పాతిక
యాబై
డబ్బై అయిదు
వంద
பாதிக
யாபை
டப்பை ஐது
வந்த
Pātika
yābai
ḍabbai ayidu
vanda